ప్రేమ కోసం రాజసభ వరకు వచ్చిన అలంకారవతి కథ || Prema Kosam Rajasabha Varaku Vachhina Alamkaravathi Katha || Episode - 14 || Bhatti Vikramarka Kathalu
అత్తా ఒక ఇంటి కోడలే
అడవి కాచిన వెన్నెల
అడకత్తెరలో పోకచెక్కలాగా
అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
అడుగులోనే హంసపాదు
అతిరహస్యం బట్టబయలు
అటైతే కందిపప్పు ఇటైతే పెసరపప్పు
అచ్చి పెళ్లి బుచ్చి చావుకు వచ్చిందట
అందని మని పండ్లకు అర్రులు చాచినట్లు
అందరూ అందలమెక్కితే మోసేవాళ్ళెవరూ ?
అందరూ ఒక ఎతైతే అగస్త్యుడు ఒక్కడూ ఒక ఎత్తు అతని కమండలం ఒక ఎత్తు
అంతా శ్రీవైష్ణవులే కానీ బుట్ట రొయ్యలు ఏమైనాయో !
అంబలి త్రాగేవారు కొందరైతే మీసాలు ఎగబట్టేవారు కొందరట !
అక్క మనదైతే మాత్రం బావ మనవాడా ?
అగ్ని కి వాయువు తోడైనట్లు
అద్దంలో ముడుపు అరచేతి స్వర్గం
అణువుగానిచోట అధికులమనరాదు
అప్పిచ్చినోడు బాగు కోరతాడు తీసుకున్నవాడు చెడు కోరతాడు
అభ్యాసం కూసువిద్య
అమ్మ గృహప్రవేశం అయ్యా అగ్ని ప్రవేశం
అమ్మబోతే అడవి కొనబోతే కొరివి
అల్లుడికి వండిన అన్నం కొడుక్కి పెట్టిందట
అల్లుడికి ఐశ్వర్యం వస్తే అర్థరాత్రి వేళ గొడుగు పట్టమన్నట్ట
ఆర్తి దుఃఖం ఆరు నెలలు కడుపు దుఃఖం కలకాలం
అవ్వ వడికిన నూలు తాత మొలత్రాడుకే సరిపోయిందట
ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరుగదు వలపు సిగ్గెరగదు
ఆకాశానికి నిచ్చెన వేసినట్లు
ఆడదాని అద్దం మగవాడి చేతి బిడ్డ బ్రతకదట
ఆడదాని మాట నీటిలో మూట ఒకటే
ఆడలేక మద్దెల మీద పడ్డట్టు
ఆడితప్పారాదు పలికి బొంకరాదు
ఆర్చేవారే కానీ తీర్చేవారు లేరు
ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగమట!
ఆహారం దగ్గర వ్యవహారం దగ్గర మొహమాటం పనికిరాదు
అందరకి నేను లోకువా నాకు నంబి సింగరాయ లోకువ
అగ్ని శేషం వ్రణ శేషం ఋణ శేషం రణశేషం ఉండరాదు
అగ్నిలో ఆజ్యం పోసినట్లు
అచ్చొచ్చినా భూమి అడుగడే చాలు
అట్లు పోసే ఆమెకు ఆరుగురు అందివ్వాలట
అడవిలో ఉసిరికాయకి సముద్రములో ఉప్పూకి ఉన్న సంబంధం
ఆయనగారుంటే మంగలాడితో పనేమిటి
అత్త కొట్టిన కుండ అడుగోటి కుండా కోడలు కొట్టిన కుండా కొత్త కుండ
అత్త చేసే పనులకు ఆరళ్ళే లేవట
అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు
అది కుమ్ము ఇది దుమ్ము పదరా పందిట్లోకి అన్నట్ట
అంధుడికి అద్దం చూపినట్లు
అందరకీ శకునం చెప్పే బల్లి కుడిత తొట్లో పడిందట
అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని ఉంది
అత్త చచ్చినా ఆరు మాసాలకు కోడలు ఏడ్చిందట !
అత్తలో మంచి లేదు తీపిలో వేము లేదు
అత్త లేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు
అంగిట బెల్లం కడుపులో విషము
అంతాముట్టారని అగ్రహారం
అండలేని ఊళ్ళో ఉండదోషం ఆశలేని పుట్టింట అడగ దోషం
Comments